Bible Language

Ezekiel 22:7 (AKJV) American King James Version

Versions

TEV   నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,
ERVTE   యెరూషలేములో ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించరు. నగరంలో వారు అన్యదేశీయులను బాధిస్తారు. నగరంలో వారు అనాధ పిల్లలను, విధవలను మోసగిస్తున్నారు.
IRVTE   నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు.