Bible Language

Ezekiel 24:12 (AKJV) American King James Version

Versions

TEV   అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము,
ERVTE   యెరూషలేము తన మచ్చలు మాపుకోటానికి బాగా శ్రమించవచ్చు. ఆయినా దాని ‘తుప్పు’ పోదు! కేవలం అగ్ని (శిక్ష) మాత్రమే తుప్పును పోగొడుతుంది.
IRVTE   అలసట పుట్టే వరకూ ఇంతగా శ్రమించినా, అగ్నిలో కాల్చినా, దానిలో నుంచి తుప్పు పోలేదు. PEPS