Bible Language

Ezekiel 48:19 (AKJV) American King James Version

Versions

TEV   గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.
ERVTE   నగరంలో పనిచేసే కార్మికులు భూమిని సాగుచేస్తారు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో నుండి పనివారు వస్తారు.
IRVTE   గోత్రపు వారైనా పట్టణంలో కష్టపడి జీవించేవారు దాన్ని సాగుబడి చేస్తారు.