Bible Language

Genesis 29:12 (AKJV) American King James Version

Versions

TEV   రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను.
ERVTE   తను ఆమె తండ్రి బంధువు అని యాకోబు రాహేలుతో చెప్పాడు. తను రిబ్కా కుమారుడనని రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో చెప్పింది.
IRVTE   రిబ్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి వెళ్లి తన తండ్రితో చెప్పింది.