Bible Language

Genesis 2:13 (AKJV) American King James Version

Versions

TEV   రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
ERVTE   రెండవ నది పేరు గీహోను. నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది.
IRVTE   రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా కూషు దేశం అంటే ప్రస్తుత ఇతియోపియా దేశం. సూడాన్లో కొద్ది భాగం కూడా కూషు దేశంలో ఉంది. దేశమంతటా ప్రవహిస్తున్నది.