Bible Language

Genesis 39:17 (AKJV) American King James Version

Versions

TEV   అప్పుడామె తన భర్తతో మాటల చొప్పున చెప్పెను నీవు మనయొద్దకు తెచ్చిన హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.
ERVTE   ఆమె తన భర్తతో అదే కథ చెప్పింది. ఆమె, “నీవు ఇక్కడికి తీసుకొని వచ్చిన హెబ్రీ బానిస నామీద పడటానికి ప్రయత్నం చేసాడు.
IRVTE   ఆమె తన భర్తతో ఇలా వివరించింది. “నువ్వు మన దగ్గరికి తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు.