Bible Language

Genesis 40:17 (AKJV) American King James Version

Versions

TEV   మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధము లైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను.
ERVTE   పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు భోజనాన్ని తినేస్తున్నాయి.”
IRVTE   పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు.