Bible Language

Genesis 40:3 (AKJV) American King James Version

Versions

TEV   వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.
ERVTE   కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు చెరసాల అధికారి.
IRVTE   వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు.