Bible Language

Hebrews 6:19 (AKJV) American King James Version

Versions

TEV   నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
ERVTE   భద్రతను దృఢత్వాన్ని కలిగించే నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు.
IRVTE   ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది.