Bible Language

Job 34:3 (AKJV) American King James Version

Versions

TEV   అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
ERVTE   చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది. అదే విధంగా నాలుక, తన తాకే వాటిని రుచి చూస్తుంది.
IRVTE   అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది.