Bible Language

Judges 6:26 (AKJV) American King James Version

Versions

TEV   తగిన యేర్పాటుతో బండ కొనను నీ దేవుడైన యెహో వాకు బలిపీఠము కట్టి, రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించు మని అతనితో చెప్పెను.
ERVTE   అప్పుడు నీ యెహోవా దేవునికి సరయిన బలిపీఠం నిర్మించు. ఎత్తైన స్థలంలో బలిపీఠాన్ని నిర్మించు. అప్పుడు బాగా ఎదిగిన ఎద్దును బలిపీఠం మీద చంపి దహించు. నీ అర్పణను దహించేందుకు అషేరా స్తంభపు కట్టెను ఉపయోగించు.”
IRVTE   సరి అయిన ఏర్పాటుతో బండ పైన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి, రెండవ ఎద్దును తీసుకు వచ్చి నువ్వు నరికిన ఆషేరా ప్రతిమ కలపను కట్టెలుగా ఉపయోగించి దహనబలి ఆర్పించు” అని అతనితో చెప్పాడు. PEPS