Bible Language

Judges 6:32 (AKJV) American King James Version

Versions

TEV   ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.
ERVTE   “ఒకవేళ బయలు బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టియుంటే అతనితోనే బయలును వాదించమనండి.” అని యోవాషు చెప్పాడు. కనుక రోజున యోవాషు గిద్యోనుకు యెరుబ్బయెలు అని ఒక కొత్త పేరు పెట్టాడు.
IRVTE   ఒకడు తన బలిపీఠాన్ని విరగ్గొట్టాడు కాబట్టి బయలునే అతనితో వాదించుకోనిమ్మని చెప్పిన కారణంగా, దినాన గిద్యోనుకు “యెరుబ్బయలు” అని పేరు వచ్చింది. PEPS