Bible Language

Judges 6:5 (AKJV) American King James Version

Versions

TEV   వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.
ERVTE   మిద్యానీయులు వచ్చి దేశంలో నివాసం చేశారు. వారు వారి కుటుంబాలను వారి పశువులను వారి వెంట తెచ్చుకున్నారు. వారు మిడతల దండులంత మంది ఉన్నారు! వారి మనుష్యులు, వారి ఒంటెలు విస్తారంగా ఉన్నందుచేత లెక్కించుటకు అసాధ్యం అయింది. మనుష్యులంతా దేశంలోకి వచ్చి దానిని పాడుచేశారు.
IRVTE   వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి.