Bible Language

Judges 8:15 (AKJV) American King James Version

Versions

TEV   అప్పుడతడు సుక్కో తువారి యొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహా రము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి
ERVTE   అప్పుడు గిద్యోను సుక్కోతు పట్టణానికి వచ్చాడు. పట్టణంవారితో “ఇదిగో, జెబహు, సల్మున్నాలు. ‘అలసిపోయిన నీ సైనికులకు మేము భోజనం ఎందుకు పెట్టాలి? మీరు జెబహు, సల్మున్నాలను పట్టుకోలేదుగా?’ అంటూ మీరు నన్ను హేళన చేసారు” అని అతడు చెప్పాడు.
IRVTE   అప్పుడతడు సుక్కోతు వాళ్ళ దగ్గరికి వచ్చి “ ‘జెబహు, సల్మున్నా అనేవాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?’ అని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో, జెబహును, సల్మున్నాలను, చూడండి” అని చెప్పి