Bible Language

Judges 8:27 (AKJV) American King James Version

Versions

TEV   కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.
ERVTE   ఒక ఏఫోదు చేసేందుకు గిద్యోను బంగారాన్ని ఉపయోగించాడు. అతడు తన స్వంత ఊరు ఒఫ్రాలో ఏఫోదును ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏఫోదును పూజించారు. విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఏఫోదు ఒక ఉచ్చులా తయారైంది.
IRVTE   కాబట్టి ఇశ్రాయేలీయులంతా ద్రోహులై అక్కడికి వెళ్ళి దానికి మొక్కి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకు, అతని ఇంటివాళ్ళకు ఒక ఉచ్చుగా అయ్యింది. PS