Bible Language

Judges 9:10 (AKJV) American King James Version

Versions

TEV   అప్పుడు చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా
ERVTE   అప్పుడు చెట్లు అంజూరపు చెట్టుతో, “వచ్చి మా మీద రాజుగా ఉండు” అని అడిగాయి.
IRVTE   అప్పుడు చెట్లు, ‘నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు’ అని అంజూరపు చెట్టును అడిగాయి.