Bible Language

Luke 18:15 (AKJV) American King James Version

Versions

TEV   తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి.
ERVTE   యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు.
IRVTE   {యేసు చిన్నపిల్లలను దీవించడం} (మత్తయి 19:13-15; మార్కు 10:13-16) PS తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి తీసుకువచ్చిన వారిని అదిలించారు.