Bible Language

Luke 23:4 (AKJV) American King James Version

Versions

TEV   పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోనుఈ మనుష్యుని యందు నాకు నేరమును కనబడలేద నెను.
ERVTE   తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
IRVTE   పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు.