Bible Language

Luke 4:14 (AKJV) American King James Version

Versions

TEV   అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ప్రదేశమం దంతట వ్యాపించెను.
ERVTE   యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది.
IRVTE   {యేసు గలిలయ తిరిగి రావడం} (మత్తయి 4:12-16; మార్కు 1:14) PS అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ప్రాంతమంతా వ్యాపించింది.