Bible Language

Luke 6:14 (AKJV) American King James Version

Versions

TEV   వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొ మయి,
ERVTE   వారెవరనగా, సీమోను, యేసు ఇతనికి ‘పేతురు’ అని పేరు పెట్టాడు, అతని తమ్ముడు అంద్రెయ. యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,
IRVTE   వారు ఎవరంటే ఆయన పేతురు అని పిలిచిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,