Bible Language

Mark 9:29 (AKJV) American King James Version

Versions

TEV   అందుకాయన ప్రార్థనవలననే 2 గాని మరి దేనివలననైనను విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
ERVTE   యేసు, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే వెళ్ళగొట్టగలము” అని సమాధానం చెప్పాడు.
IRVTE   ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు. PS