Bible Language

Matthew 8 (AKJV) American King James Version

Versions

TEV   ఆయన కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
ERVTE   యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
IRVTE   {యేసు కుష్టురోగిని బాగు చేయడం} PS ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు.