Bible Language

Numbers 1:16 (AKJV) American King James Version

Versions

TEV   వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.
ERVTE   పురుషులు వారి కుటుంబాలకు నాయకులు, వారి వంశాలకు నాయకులుగా కూడా, ప్రజలు పురుషులను ఏర్పటు చేసుకొన్నారు.
IRVTE   వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు * వెయ్యి మందికి నాయకులుగా ఉన్నారు. పెద్దలుగానూ ఉన్నారు. PEPS