Bible Language

Psalms 55:9 (AKJV) American King James Version

Versions

TEV   పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
ERVTE   నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము. పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
IRVTE   పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.