Bible Language

Psalms 64:2 (AKJV) American King James Version

Versions

TEV   కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము
ERVTE   నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము. దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
IRVTE   దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.