Bible Language

Psalms 71:9 (AKJV) American King James Version

Versions

TEV   వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.
ERVTE   కనుక నేను ముసలివాడినని నన్ను తోసివేయకుము. నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
IRVTE   ముసలితనంలో నన్ను విడిచిపెట్టకు. నా బలం క్షీణించినప్పుడు నన్ను వదలకు.