Bible Language

Revelation 2:6 (AKJV) American King James Version

Versions

TEV   అయితే యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.
ERVTE   “నీకొలాయితులు చేసే పనులు నీకు యిష్టం లేదు. నాకు కూడా యిష్టం లేదు. విషయంలో మనం ఏకీభవిస్తున్నాము.
IRVTE   అయితే నీలో విషయం ఉంది. నికొలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. పనులంటే నాకూ అసహ్యమే. PEPS