Bible Language

Romans 11:26 (AKJV) American King James Version

Versions

TEV   వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
ERVTE   శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు విధంగా రక్షింపబడతారు: “రక్షకుడు సీయోను నుండి వస్తాడు; అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.
IRVTE   “విమోచకుడు సీయోనులో నుండి వచ్చి
యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.