Bible Language

1 Kings 17:14 (ASV) American Standard Version

Versions

TEV   భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని
ERVTE   ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.
IRVTE   భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.”