Bible Language

2 Chronicles 28:14 (ASV) American Standard Version

Versions

TEV   కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.
ERVTE   అందువల్ల బందీలను, విలువైన వస్తులను సైనికులు పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు అప్పజెప్పారు.
IRVTE   కాబట్టి పెద్దల సమక్షంలో, సమాజమంతటి సమక్షంలో సైనికులు బందీలనూ కొల్లసొమ్మునూ విడిచిపెట్టారు.