Bible Language

2 John 1:10 (ASV) American Standard Version

Versions

TEV   ఎవడైనను బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
ERVTE   ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చిన వాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటి వాణ్ణి పలుకరించకండి.
IRVTE   ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు.