Bible Language

2 Kings 23:6 (ASV) American Standard Version

Versions

TEV   యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.
ERVTE   యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయను చేరి అక్కడ కాల్చివేశాడు. తర్వాత కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.
IRVTE   యెహోవా మందిరంలో ఉన్న అషేరాదేవి రూపాన్ని యెరూషలేము బయట ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి, తొక్కి, బూడిద చేసి, బూడిదను సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు.