Bible Language

Deuteronomy 19:1 (ASV) American Standard Version

Versions

TEV   నీ దేవుడైన యెహోవా యెవరి దేశమును నీకిచ్చు చున్నాడో జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని, వారి పట్టణములలోను వారి యిండ్ల లోను నివసించునప్పుడు
ERVTE   “ఇతర రాజ్యాలకు చెందిన దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. రాజ్యాలను యెహోవా నాశనం చేస్తాడు. ప్రజలు నివసించిన చోట మీరు నివపిస్తారు. వారి పట్టణాలు, ఇండ్లు మీరు స్వాధీనం చేసుకొంటారు. అది జరిగి నప్పుడు,