Bible Language

Isaiah 7:25 (ASV) American Standard Version

Versions

TEV   పారచేత త్రవ్వబడుచుండిన కొండ లన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చ పొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱలు త్రొక్కుటకును ఉప యోగమగును.
ERVTE   ఒకప్పుడు కొండల మీద ప్రజలు పనిచేసి, ఆహారం పండించారు. కానీ సమయంలో మనుష్యులు అక్కడికి వెళ్లరు. దేశమంతా గచ్చ పొదలతో, బలు రక్కసి చెట్లతో నిండిపోతుంది. గొర్రెలు, పశువులు మాత్రమే స్థలాలకు వెళ్తాయి.”
IRVTE   ముళ్ళతుప్పల, బ్రహ్మ జెముడు చెట్ల భయం వల్ల మునుపు పారతో తవ్వి సాగు చేసిన కొండల వైపుకు మనుషులు పోరు.
అది పశువులు, గొర్రెలు పచ్చిక మేసే చోటుగా ఉంటుంది.” PE