Bible Language

Acts 2:36 (ASV) American Standard Version

Versions

TEV   మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
ERVTE   “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”
IRVTE   “మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.” (5) ఇశ్రాయేలు ప్రజ ప్రస్తుత కర్తవ్యం PEPS