Bible Language

Deuteronomy 5:4 (ASV) American Standard Version

Versions

TEV   యెహోవా కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు అగ్నికి భయపడి కొండ యెక్కలేదు.
ERVTE   కొండ దగ్గర యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడాడు. అగ్నిలో నుండి ఆయన మీతో మాట్లడాడు.
IRVTE   యెహోవా కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాటలాడినప్పుడు మీరు అగ్నికి భయపడి కొండ ఎక్కలేదు. PEPS