Bible Language

Deuteronomy 7:24 (ASV) American Standard Version

Versions

TEV   ఆయన వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశముక్రిందనుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు మను ష్యుడును నీ యెదుట నిలువలేకపోవును.
ERVTE   వారి రాజులను ఓడించటానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. మీరు వారిని చంపేస్తారు, వారు ఎన్నడైనా జీవించిన విషయం కూడా ప్రపంచం మరచిపోతుంది. మిమ్మల్ని అడ్డగించటం మనిషి తరం కాదు. మీరు వాళ్లందరినీ నాశనం చేస్తారు.
IRVTE   ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచి వేయాలి. మీరు వారిని నాశనం చేసేవరకూ మనిషీ మీ ఎదుట నిలవలేడు.