Bible Language

Exodus 14:21 (ASV) American Standard Version

Versions

TEV   మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
ERVTE   మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది.