Bible Language

Exodus 21:21 (ASV) American Standard Version

Versions

TEV   అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.
ERVTE   అయితే బానిస చావకుండా, కొన్ని రొజుల తర్వాత బాగైతే, అప్పుడు వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానిసకోసం యజమాని డబ్బు చెల్లించాడు గనుక బానిస అతనికే చెందుతాడు.”
IRVTE   అయితే దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా బతికితే శిక్ష అతనికి ఉండదు. ఎందుకంటే దాసులు అతని సొమ్ము.