Bible Language

Isaiah 44:16 (ASV) American Standard Version

Versions

TEV   అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు
ERVTE   మనిషి సగం కట్టెలు మంటలో కాలుస్తాడు. అతడు కట్టెలతో మాంసం వండుకొని, కడుపు నిండే అంతవరకు మాంసం తింటాడు. అతడు వెచ్చదనం కోసం కట్టెలను మంట పెడతాడు. “బాగుంది, ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది. మంట ద్వారా వెలుగు వస్తుంది గనుక ఇప్పుడు నేను చూడగలను” అని అతడు అంటాడు.