Bible Language

Isaiah 46:2 (ASV) American Standard Version

Versions

TEV   మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి బరువులను విడి పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.
ERVTE   తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడిపోతాయి. తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి.