Bible Language

Isaiah 7:22 (ASV) American Standard Version

Versions

TEV   అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా దేశములో విడువ బడిన వారందరును పెరుగు తేనెలను తిందురు.
ERVTE   ఒక్క మనిషి తినడానికి సరిపోయే పెరుగు, పాలు మాత్రమే ఉంటాయి. దేశంలో ప్రతి మనిషి పెరుగు, తేనె మాత్రమే తింటారు.
IRVTE   అవి సమృద్ధిగా పాలిచ్చినందువల్ల అతడు పెరుగు తింటాడు.
ఎందుకంటే దేశంలో శత్రువులు వదిలేసి పోయిన వారందరూ పెరుగు తేనెలు తింటారు.