Bible Language

Isaiah 8:11 (ASV) American Standard Version

Versions

TEV   జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
ERVTE   యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు. “ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు విషయాలు నమ్మవద్దు. ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.
IRVTE   {దేవునికి భయపడు} PS తన బలిష్ఠమైన చేతిని నాపై ఉంచి ప్రజల దారిలో నడవకూడదని యెహోవా ఖండితంగా నాతో చెప్పాడు.