Bible Language

Jeremiah 31:5 (ASV) American Standard Version

Versions

TEV   నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు.
ERVTE   ఇశ్రాయేలు రైతులారా, మీరు మళ్లీ పంటలు పండిస్తూ, ద్రాక్షాతోటలు పెంచుతారు. సమరయనగర పరిసరాల్లో వున్న కొండలనిండా మీరు ద్రాక్ష తోటలు పెంచుతారు. ద్రాక్షా తోటల ఫల సాయాన్ని రైతులంతా అనుభవిస్తారు.