Bible Language

Job 13:20 (ASV) American Standard Version

Versions

TEV   రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.
ERVTE   “దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయ చేయుము. అప్పుడు నేను నీవద్ద దాగుకొనను.
IRVTE   దేవా, రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను.