Bible Language

Joel 3:8 (ASV) American Standard Version

Versions

TEV   మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమి్మవేయింతును; వారు దూరముగా నివ సించు జనులైన షెబాయీయులకు వారిని అమి్మవేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే.
ERVTE   మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము ప్రజలకు అమ్మివేస్తారు.” విషయాలు యెహోవా చెప్పాడు.
IRVTE   మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను.
వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు.
యెహోవా మాట చెప్పాడు. PEPS