Bible Language

John 11:12 (ASV) American Standard Version

Versions

TEV   శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.
ERVTE   ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు.
IRVTE   అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు.