Bible Language

John 15:25 (ASV) American Standard Version

Versions

TEV   అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను.
ERVTE   కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు, అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది.