Bible Language

Luke 11:27 (ASV) American Standard Version

Versions

TEV   ఆయన యీ మాటలు చెప్పుచుండగా సమూహ ములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా
ERVTE   యేసు విషయాలు చెబుతుండగా ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కనిపెంచిన తల్లి ధన్యురాలు” అని అన్నది.
IRVTE   ఆయన మాటలు చెబుతూ ఉండగా జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది.