Bible Language

Luke 11:38 (ASV) American Standard Version

Versions

TEV   ఆయన భోజన మునకు ముందుగా స్నానము చేయలేదని పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
ERVTE   యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది.
IRVTE   ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. PS